Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రిన్సిపల్‌ను మార్చాలని

Follow Udayam Digital on Google
ప్రిన్సిపల్‌ను మార్చాలని - Udayam Digital
కనీస వసతులు కల్పించడంతో పాటు ప్రిన్సిపల్‌ను బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ అల్గోల్ మైనార్టీ గురుకుల కళాశాల విద్యార్థులు జహీరాబాద్-పొట్‌పల్లి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సమస్యలు పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. ఈ నిరసనకు గ్రామస్థులు మద్దతు తెలపగా, కళాశాల ప్రాంగణంలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.

Comments

G
Loading comments...