Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేటలో ఉద్ధృతంగా చంద్రవాగు

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 10:29 AM నాగర్ కర్నూల్General
అచ్చంపేటలో ఉద్ధృతంగా చంద్రవాగు - Udayam
అచ్చంపేట మండలంలో మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గురువారం ఉదయం చౌటపల్లి నుంచి వెళ్లే చంద్రవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తాజా వర్షాలతో రైతులకు ఊరట లభించింది. పంటలకు వర్షాలు ఎంతో ఉపయోగపడతాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా వర్షాలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...