Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ ఎన్‌ఆర్టీ ప్రతినిధిగా చంద్రశేఖర్‌

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 03, 2026 9:37 PM గుంటూరుGeneral
ఏపీ ఎన్‌ఆర్టీ ప్రతినిధిగా చంద్రశేఖర్‌ - Udayam
ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ (ఏపీ ఎన్‌ఆర్టీ) నైజీరియా ప్రతినిధిగా తెనాలికి చెందిన ప్రవాస భారతీయుడు ధూళిపూడి చంద్రశేఖర్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నియామక ఉత్తర్వులు అందుకున్నట్లు తెలిపారు. 2004లో నైజీరియాకు వెళ్లిన చంద్రశేఖర్‌ డెయిరీ రంగంలో రాణించి సొంతంగా సంస్థను స్థాపించారు.

Comments

G
Loading comments...