Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రగిరి ఫ్లైఓవర్‌ వద్ద ఆర్టీసీ బస్సు, స్కూటర్‌ ఢీ.. ఇద్దరికి గాయాలు

Follow Udayam on Google
vihar Aug 31, 2026 12:07 PM తిరుపతిGeneral
చంద్రగిరి ఫ్లైఓవర్‌ వద్ద ఆర్టీసీ బస్సు, స్కూటర్‌ ఢీ.. ఇద్దరికి గాయాలు - Udayam
చంద్రగిరి ఫ్లైఓవర్‌ వద్ద ఆర్టీసీ బస్సు, స్కూటర్‌ ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. హైవే నుంచి తిరుపతి వైపు సర్వీస్‌ రోడ్డులోకి వస్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న స్కూటర్‌ను ఢీకొట్టినట్లు సమాచారం. స్థానికులు క్షతగాత్రులను ప్రైవేట్‌ వాహనంలో సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు తిరుపతికి చెందినవారిగా తెలుస్తోంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...