వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడు చంద్రకుమార్ బోస్ తృణమూల్ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించారు.
గతంలో భాజపాలో కొనసాగిన చంద్రకుమార్ బోస్.. 2023లో ఆ పార్టీకి రాజీనామా చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తృణమూల్‌లో చేరిన ఆయన తాజాగా పార్టీని వీడటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Comments
Loading comments...
