వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 27న గిద్దలూరులో జరిగే సీఎం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ విజయ సునీత అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనులను గడువులోపు పూర్తి చేయాలని ఆమె సూచించారు.
ముఖ్యంగా త్రాగునీరు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ కోరారు. పర్యటన ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని మార్కాపురం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆమె స్పష్టం చేశారు.
Comments
Loading comments...

