Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాలపై కలెక్టర్లతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

Follow Udayam on Google
Harika Sep 24, 2026 1:15 PM అమరావతిGeneral
వర్షాలపై కలెక్టర్లతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ - Udayam
వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇవాళ, రేపు వర్షాల నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రోడ్లు, విద్యుత్, చెరువులపై ముందస్తు చర్యలు చేపట్టాలని, కొండచరియల ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...