Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్ నైజంపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు!

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 11, 2026 4:02 PM అమరావతిGeneral
జగన్ నైజంపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు! - Udayam
వైకాపా అధినేత జగన్ వైఖరి ‘హిట్, రన్ అండ్ ఎస్కేప్’ లాంటిదని, అరాచకాలు చేయించి బెంగళూరు వెళ్లి దాక్కుంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు. సోషల్ మీడియా వేదికగా విషప్రచారం చేస్తున్నారని మండిపడిన ఆయన, జగన్ నేరపూరిత మనస్తత్వాన్ని తెలంగాణలోని ఘోర హత్యల నిందితుడితో పోల్చారు.

Comments

G
Loading comments...