Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి

Follow Udayam on Google
జయ Aug 16, 2026 4:24 PM చిత్తూరుGeneral
మహిళలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి - Udayam
మహిళలను డబ్బులకు ఆశపడేవారిగా చిత్రీకరించేలా సీఎం చంద్రబాబు మాట్లాడారని మాజీ మంత్రి ఆర్‌కే రోజా విమర్శించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున మహిళలను అవమానించేలా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మహిళలకు నీతులు చెబుతున్నారని రోజా ఆరోపించారు.

Comments

G
Loading comments...