Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పోలవరం నీటి విడుదల తర్వాత చంద్రబాబు సాష్టాంగం

Follow Udayam on Google
Udayam Desk Sep 02, 2026 5:21 PM అమరావతిGeneral
పోలవరం నీటి విడుదల తర్వాత చంద్రబాబు సాష్టాంగం - Udayam
పోలవరం ఎడమ కాలువ నుంచి నీటిని విడుదల చేసిన అనంతరం సీఎం చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేశారు. పోలవరం నీటి విడుదల కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. పోలవరం నీరు ఎంతో మంది బువ్వ పెడుతుందని అభిప్రాయపడ్డారు.

Comments

G
Loading comments...