వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, వర్షాలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
రిజర్వాయర్లు, నదుల నీటి ప్రవాహాన్ని అంచనా వేయాలని, వర్ష ప్రభావిత జిల్లాల్లో పాఠశాలలు, అంగన్‌వాడీలకు సెలవులు ప్రకటించాలని సూచించారు. ప్రజలకు తాగునీరు, ఆహారం, మందులు అందించి, పంట నష్టంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
Comments
Loading comments...

