Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రబాబు నివాసం వద్ద గొడవ

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 6:44 AM అమరావతిGeneral
చంద్రబాబు నివాసం వద్ద గొడవ - Udayam
సీఎం చంద్రబాబుతో సమావేశం తర్వాత ఉండవల్లి నివాసం వెలుపల ఉద్యోగ సంఘాల నేతలు పరస్పరం బాహాబాహీకి దిగారు. సూర్యనారాయణ విలేకరులతో మాట్లాడుతుండగా ఏపీఐకాస నేతలు అక్కడికి చేరుకుని నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి తోపులాట చోటుచేసుకుంది. ఏపీఐకాస ఛైర్మన్ విద్యాసాగర్ సహా ఇతర నేతలు ఇరువర్గాలకు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

Comments

G
Loading comments...