వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులు కలిపి వస్తేనే మహిళలకు న్యాయం జరుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రస్తుత సీట్లను 50 శాతం పెంచి, వాటిని మహిళలకు కేటాయించాలని కేంద్రానికి ప్రతిపాదించారు.
నియోజకవర్గాల విభజనతో దక్షిణాదికి నష్టం జరగకుండా స్థానాల పెంపు ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. రెండు బిల్లులు కలిపి తేవడం వల్ల దేశ రాజకీయాల్లో మార్పులు వస్తాయన్నారు.
Comments
Loading comments...

