వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమికి అనుకూలంగా అన్ని సర్వేలు ఉన్నాయని చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలతో అన్నారు. అంతర్గత విభేదాలను బహిరంగంగా ప్రస్తావించకుండా, పార్టీ పరిధిలోనే సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు.
అమరావతిలో జరిగిన టీడీపీ నాయకత్వ సదస్సులో సోషల్ మీడియా ప్రాధాన్యతను వివరించారు. 50 సెకన్లలోపు విషయాన్ని చెప్పాలని, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వినియోగించని వారు కాలం చెల్లినవారేనని వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

