Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధిపై చంద్రబాబు కీలక పిలుపు

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 4:30 PM అమరావతిGeneral
అభివృద్ధిపై చంద్రబాబు కీలక పిలుపు - Udayam
అభివృద్ధితో ఓటు బ్యాంకును పెంచుకుందామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర, నియోజకవర్గాల అభివృద్ధిని అనుసంధానం చేసి ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెంచాలని సూచించారు. 2026-27లో జీఎస్డీపీ రూ.20.35 లక్షల కోట్లుగా ఉందని తెలిపారు. 15-20 రంగాల్లో అభివృద్ధితో జీఎస్డీపీని పెంచాలని, మూడేళ్లలో రూ.35 వేల కోట్లతో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు.

Comments

G
Loading comments...