వార్తలకు తిరిగి వెళ్లండి

చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రాబోయే 2, 3 ఏళ్లలో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. సోమవారం ముసునూరులో మాట్లాడుతూ ప్రాజెక్టు పూర్తయితే నూజివీడు ప్రాంత భవిష్యత్తు పూర్తిగా మారిపోతుందని అన్నారు.
చింతలపూడి పథకం అందుబాటులోకి వస్తే మెట్ట ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

