Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజుల బకాయిలపై బీజేపీ ధర్నా

Follow Udayam on Google
Harika Aug 24, 2026 3:09 PM మహబూబాబాద్ General
ఫీజుల బకాయిలపై బీజేపీ ధర్నా - Udayam
ఫీజుల బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో సోమవారం వివేకానంద సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. ఫీజుల బకాయిలు విడుదల కాక విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని నాయకులు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్‌ ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...