వార్తలకు తిరిగి వెళ్లండి

చేజర్ల మండలం ఆదురుపల్లి సెంటర్‌లో సోమవారం ఎస్సై అయ్యప్ప ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ ఆటోలు నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దని సూచించారు.
కేటాయించిన ఆటో స్టాండ్‌లోనే ఆటోలు నిలపాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్సై తెలిపారు. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
Comments
Loading comments...

