Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి క్షేత్రంలో చండీహోమం

Follow Udayam on Google
Kiran Sep 25, 2026 12:33 PM యాదాద్రి భువనగిరిGeneral
యాదాద్రి క్షేత్రంలో చండీహోమం - Udayam
యాదగిరిగుట్టపై పర్వత వర్ధిని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం అర్చకులు చండీహోమం నిర్వహించారు. వేదమంత్రాలతో గణపతి ఆరాధన చేసి హోమ ద్రవ్యాలు, పూర్ణాహుతితో చండీ హవనం నిర్వహించారు. హోమంలో పాల్గొన్న వారికి అమ్మవారి ప్రసాదంగా అభిషేక లడ్డూ, శేష వస్త్రం, కనుమలను అర్చకులు అందజేశారు.

Comments

G
Loading comments...