Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్‌స్టా రీల్స్‌తో 'ఇరుముడి' లో ఛాన్స్‌

Follow Udayam on Google
vihar Aug 21, 2026 2:47 PM జాతీయంవినోదం
ఇన్‌స్టా రీల్స్‌తో 'ఇరుముడి' లో ఛాన్స్‌ - Udayam
‘ఇరుముడి’లో మణికంఠ పాత్రలో నటించిన బేబీ నక్షత్ర తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. ఏడో తరగతి చదువుతున్న తాను ఇప్పటికే నాలుగు భాషల్లో ఆరు సినిమాలు చేశానన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ చూసిన దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాలో అవకాశం ఇచ్చారని తెలిపారు. రవితేజ, ప్రియా భవానీ శంకర్‌ తనతో స్నేహంగా ఉన్నారని, తెలుగులో తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పానని వెల్లడించారు.

Comments

G
Loading comments...