వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు జిల్లా స్థాయి యోగా ఛాంపియన్‌షిప్‌లో జీఎంసీ ఉద్యోగి జటావత్ వెంకటేష్ నాయక్ తృతీయ స్థానం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
జీఎంసీలో టెక్నికల్ వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన యోగాలో ఎంఎస్సీ చదువుతున్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ప్రతిభ చాటుతానని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

