వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల విభాగంలో ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌లో కర్నూలు ప్రథమ స్థానం, పురుషుల విభాగంలో ద్వితీయ స్థానం సాధించింది. సైంటిఫిక్ ఎయిడ్స్ ఇన్‌ఇన్వెస్టిగేషన్ అండ్ క్రిమినాలజీ డ్యూటీ మీట్‌లోనూ ప్రథమ బహుమతి దక్కింది.
ఈ సందర్భంగా సోమవారం కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఐపీఎస్ విజేతలను అభినందించారు. క్రీడలు శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.
Comments
Loading comments...

