వార్తలకు తిరిగి వెళ్లండి
Photo Gallery
ఫుట్‌బాల్ ఛాంపియన్స్ లీగ్ ఫైనల్లో అర్సెనాల్‌పై పారిస్ సెయింట్-జర్మన్ (PSG) విజయం సాధించింది. దీంతో పారిస్‌లో ఆ జట్టు అభిమానుల సంబరాలు హింసాత్మకంగా మారాయి. రోడ్లపైకి వచ్చిన ఫ్యాన్స్.. కార్లు, దుకాణాలను ధ్వంసం చేయడంతో పాటు పోలీస్ స్టేషన్‌పై కూడా దాడి చేశారు.
పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ అల్లర్లకు సంబంధించి దాదాపు 130 మందిని అరెస్టు చేశారు.
Comments
Loading comments...


