Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీమకుర్తి ప్రత్యేక అధికారిగా వరలక్ష్మి

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 7:02 PM ప్రకాశం General
చీమకుర్తి ప్రత్యేక అధికారిగా వరలక్ష్మి - Udayam
చీమకుర్తి మండల పరిషత్‌ ప్రత్యేక అధికారిగా ఎం. వరలక్ష్మి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 23న ఎంపీపీ పదవీకాలం ముగియడంతో ఆమెను నియమించినట్లు అధికారులు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన వరలక్ష్మికి సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. మండల అభివృద్ధి కార్యక్రమాల సమర్థ నిర్వహణకు సహకరించాలని ఆమె సిబ్బందిని కోరారు.

Comments

G
Loading comments...