వార్తలకు తిరిగి వెళ్లండి

టీపీసీసీ మీడియా, పబ్లిసిటీ విభాగం రాష్ట్ర ఛైర్మన్‌గా భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో పాటు పార్టీ అగ్రనేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తనపై నమ్మకంతో పార్టీ బాధ్యతలు అప్పగించినందుకు నిబద్ధతతో, నిస్వార్థంగా పనిచేస్తానని కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.
Comments
Loading comments...
