Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

TPCC మీడియా ఛైర్‌పర్సన్‌గా చామల కిరణ్

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 07, 2026 2:26 PM సూర్యాపేటGeneral
TPCC మీడియా ఛైర్‌పర్సన్‌గా చామల కిరణ్ - Udayam
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా & పబ్లిసిటీ విభాగం రాష్ట్ర ఛైర్‌పర్సన్‌గా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. పార్టీ అధ్యక్షుడి ప్రతిపాదనకు ఆమోదం లభించడంతో నియామకం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు కాంగ్రెస్ ప్రకటించింది. మీడియా, ప్రచార కార్యక్రమాల సమన్వయ బాధ్యతలను ఆయన నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...