Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్‌ 9న చలో వరంగల్‌

Follow Udayam on Google
Harika Aug 31, 2026 11:41 AM జయ శంకర్ భూపాలపల్లి General
సెప్టెంబర్‌ 9న చలో వరంగల్‌ - Udayam
సెప్టెంబర్‌ 9న వరంగల్‌లో జరిగే జాతీయ మహాసభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని MRPS–MSP నాయకులు పిలుపునిచ్చారు. సామాజిక, ఆర్థిక అసమానతలపై భవిష్యత్‌ ఉద్యమ కార్యాచరణకు సిద్ధం కావాలని MRPS–MSP నాయకులు కోరారు. టేకుమట్ల మండల కేంద్రంలోని పీఎంఆర్‌ఎం గార్డెన్‌లో రేణికుంట్ల సంపత్‌ మాదిగ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...