వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ లీక్ నిరసనల ‘చలో పార్లమెంటు’ కేసుల్లో తదుపరి చర్యలను దిల్లీ ప్రభుత్వం నిలిపివేసింది. నేర చరిత్ర లేనివారిపై చర్యలు ఉండవని, ఇప్పటికే అరెస్టైన వారిని విడుదల చేస్తామని హోంశాఖ తెలిపింది.
నేర చరిత్ర ఉన్నవారిపై మాత్రం కేసులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. కాగా, ఈ నిర్ణయంపై పలువురు రాజకీయ నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

