Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మలేషియాలో తెలుగు దంపతుల కష్టాలు

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 3:25 PM తూర్పుగోదావరి General
ఉపాధి పేరుతో ఏజెంట్‌ మోసం చేయడంతో రాజమండ్రికి చెందిన వెంకటరమణ, పూజిత దంపతులు ఇద్దరు చిన్నారులతో మలేషియాలో ఇబ్బందులు పడుతున్నారు. ఆరు నెలల క్రితం రామచంద్ర టెస్టింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ద్వారా వెళ్లిన తమకు సరైన ఉపాధి లేదని వీడియోలో తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని దంపతులు కోరారు. వారి కష్టాలపై స్పందించిన పోలీసులు ఏజెంట్‌తో మాట్లాడుతున్నారు.

Comments

G
Loading comments...