Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫేక్ ఛలాన్లతో జాగ్రత్త!

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 10:36 AM ప్రకాశం General
ఫేక్ ఛలాన్లతో జాగ్రత్త! - Udayam
ఫేక్ ట్రాఫిక్ ఈ-ఛలాన్ మెసేజ్‌లతో సైబర్ నేరస్థులు మోసాలకు పాల్పడుతున్నారని ప్రకాశం పోలీసులు హెచ్చరించారు. పెండింగ్ ఛలాన్ చెల్లించాలంటూ వచ్చే వాట్సాప్ లేదా సాధారణ మెసేజ్‌లను నమ్మకండి. లింకులను క్లిక్ చేయవద్దు. వాటితో వచ్చే APK ఫైల్స్‌ను ఇన్‌స్టాల్ చేయకండి. అనుమానం ఉంటే 1930కు కాల్ చేయాలి. ఛలాన్ వివరాలను echallan.parivahan.gov.inలోనే తనిఖీ చేసుకోవాలని పోలీసులు సూచించారు.

Comments

G
Loading comments...