Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేటలో చాకలి ఐలమ్మ జయంతి

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 1:37 PM సూర్యాపేటGeneral
సూర్యాపేటలో చాకలి ఐలమ్మ జయంతి - Udayam
చాకలి ఐలమ్మ సేవలు చిరస్మరణీయమని సూర్యాపేట తహశీల్దార్ టి. సాయి గౌడ్ అన్నారు. ఐలమ్మ జయంతి సందర్భంగా తహశీల్దార్ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భూస్వామ్య దొరల అణిచివేతను ధైర్యంగా ఎదుర్కొని బడుగు బలహీనవర్గాల ఆత్మగౌరవానికి ఐలమ్మ ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...