వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లబెల్లి మండల కాంగ్రెస్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఐలమ్మ చూపిన ధైర్యం, పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని PACS ఛైర్మన్ ఎర్రబెల్లి రఘుపతిరావు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఇస్తారి శేఖర్‌గౌడ్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

