Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముట్రాజ్‌పల్లిలో చాకలి ఐలమ్మ జయంతి

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 1:33 PM సిద్దిపేటGeneral
ముట్రాజ్‌పల్లిలో చాకలి ఐలమ్మ జయంతి - Udayam
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణంలోని ముట్రాజ్‌పల్లిలో చాకలి ఐలమ్మ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన వీరవనితగా ఆమెను కొనియాడారు. ఐలమ్మ చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...