Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాసాయిపేటలో చాకలి ఐలమ్మ జయంతి

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 7:49 PM మెదక్General
మాసాయిపేటలో చాకలి ఐలమ్మ జయంతి - Udayam
మాసాయిపేట మండల కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన పోరాటం, త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ ఐలమ్మ స్ఫూర్తితో జీవించాలని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ వెంకటేశం, డైరెక్టర్ నరసింహులు, పాలకవర్గ సభ్యులు, దండోరా యాదగిరి, రజక సంఘం నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...