Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు బస్టాండ్‌లో చైన్ స్నాచింగ్

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 10:17 AM గుంటూరుGeneral
గుంటూరు బస్టాండ్‌లో చైన్ స్నాచింగ్ - Udayam
గుంటూరు బస్టాండ్‌లో బస్సు ఎక్కుతున్న మహిళ మెడలోని 4 సవర్ల బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తులు తెంచుకెళ్లారు. మంగళగిరి వెళ్లేందుకు బస్సు ఎక్కుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలు పాతగుంటూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...