వార్తలకు తిరిగి వెళ్లండి

చేగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిగా డాక్టర్ వికాస్ బదిలీపై బాధ్యతలు స్వీకరించారు. గతంలో రేగోడులో విధులు నిర్వహించిన ఆయన తాజాగా చేగుంటకు బదిలీపై వచ్చారు.
మండల ప్రజలు ఆరోగ్య సమస్యలు ఉంటే పీహెచ్‌సీని సంప్రదించాలని డాక్టర్ వికాస్ సూచించారు. పీహెచ్‌సీలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
Comments
Loading comments...

