Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఛార్జ్‌షీట్‌ కాదు.. అబద్ధాల పుట్ట: కాంగ్రెస్‌ నేత అంజన్‌

Follow Udayam on Google
sudheer Sep 03, 2026 3:16 PM కరీంనగర్General
ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్‌ఎస్‌ నేతలు కక్షపూరితంగానే ప్రభుత్వంపై చెత్త ఛార్జ్‌షీట్‌ రాశారని కరీంనగర్‌ కార్పొరేషన్‌ అధ్యక్షుడు, కార్పొరేటర్‌ వైద్యుల అంజన్‌ కుమార్‌ విమర్శించారు. ఇందిరా భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ మార్కు సంక్షేమంతో లబ్ధి పొందుతున్న తెలంగాణ ప్రజలపైనే కేటీఆర్‌ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...