Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెట్టును ఢీకొని అదుపుతప్పిన వాహనం - ఇద్దరికి తీవ్ర గాయాలు

Follow Udayam on Google
చెట్టును ఢీకొని అదుపుతప్పిన వాహనం - ఇద్దరికి తీవ్ర గాయాలు - Udayam
దారుర్ మండలం బాచారం వద్ద శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి తాండూరులో జరిగిన గణేష్ నిమజ్జన కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తున్న రంగారెడ్డి జిల్లా కొంపల్లి ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కారు టీఎస్ 08 జేఎన్ 3859 ప్రయాణిస్తుండగా బాచారం మూలమలుపు వద్ద ఫ్లైఓవర్ పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టారు దీంతో అదుపుతప్పిన కారు పక్కనే ఉన్న వాగులోకి దూసుకెళ్లినట్లు తెలిపారు

Comments

G
Loading comments...