వార్తలకు తిరిగి వెళ్లండి

నవాబుపేట మండలం రొక్కంపల్లికి చెందిన నర్సింహులు మహబూబ్‌నగర్‌కు వెళ్తుండగా రుద్రారం గేట్ సమీపంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో నర్సింహులుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

