Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెత్తతో పెరుగుతున్న కోతుల సంచారం

Follow Udayam on Google
Saychi kumar Aug 27, 2026 9:00 AM కామరెడ్డిGeneral
చెత్తతో పెరుగుతున్న కోతుల సంచారం - Udayam
పిట్లం పట్టణంలో రోడ్డు పక్కన చెత్త వేయడంతో కోతుల సంచారం పెరుగుతోంది. చెత్తలో ఆహారం కోసం కోతులు ఉదయం నుంచే రోడ్లపైకి వస్తున్నాయి. దీంతో వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు పక్కన చెత్త వేయకుండా చర్యలు తీసుకోవడంతో పాటు కోతుల సంచారాన్ని నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...