Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెత్తర హిత పట్టణంగా తీర్చిదిద్దుదాం: మంత్రి సంధ్యారాణి

Follow Udayam on Google
Ganga Oct 01, 2026 11:42 AM పార్వతీపురం మన్యంGeneral
చెత్తర హిత పట్టణంగా తీర్చిదిద్దుదాం: మంత్రి సంధ్యారాణి - Udayam
సాలూరులో నిర్వహించిన 'ఏక్ దిన్ - ఏక్ ఘంట' పారిశుద్ధ్య కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. శుక్రవారం రైతు బజార్ పరిసర ప్రాంతాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, ప్రజలతో కలిసి మంత్రి స్వయంగా పరిసరాలను పరిశుభ్రం చేశారు. పార, చీపురు పట్టి చెత్తను తొలగిస్తూ శ్రమదానం చేపట్టారు. చెత్తరహిత పట్టణంగా తీర్చిదిద్దుదామని ప్రతిజ్ఞ చేయించారు.

Comments

G
Loading comments...