Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెట్లతో అడవిని తలపిస్తున్న దొడ్ల క్రీడా మైదానం

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 10:59 AM ములుగు General
చెట్లతో అడవిని తలపిస్తున్న దొడ్ల క్రీడా మైదానం - Udayam
ఏటూరునాగారం మండలం దొడ్ల గ్రామంలోని క్రీడా మైదానం భారీ చెట్లతో నిండిపోయి అడవిని తలపిస్తోంది. దీంతో మైదానం క్రీడలకు ఉపయోగపడటం లేదని స్థానిక యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెట్లను తొలగించి మైదానాన్ని అందుబాటులోకి తేవాలని పలుమార్లు అధికారులను కోరినా స్పందన లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు, గ్రామ పంచాయతీ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...