Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెట్లను వెంటనే తొలగించాలి

Follow Udayam on Google
Ganga Sep 24, 2026 10:18 PM పార్వతీపురం మన్యంGeneral
చెట్లను వెంటనే తొలగించాలి - Udayam
తుఫాను ప్రభావంతో రోడ్లపై పడిన చెట్లు, కొమ్మలను వెంటనే తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం సీతంపేట వైటీసీలో ఎన్డీఆర్ఎఫ్ బృందంతో మాట్లాడారు. అనంతరం గర్భిణీల వసతి గృహాన్ని తనిఖీ చేసి, వారికి నాణ్యమైన వైద్య సేవలు, పౌష్టికాహారం అందించాలని సూచించారు. తుఫాను నేపథ్యంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.

Comments

G
Loading comments...