వార్తలకు తిరిగి వెళ్లండి

చెట్ల కొమ్మలు తొలగించాల్సి వస్తే మున్సిపాలిటీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ ఎం.ఏసుబాబు స్పష్టం చేశారు. బుధవారం విద్యుత్, పర్యావరణ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
విద్యుత్ లైన్లకు అడ్డంగా ఉన్న కొమ్మలు, చెత్తను సంబంధితులు సొంత ఖర్చులతో తొలగించాలని ఆదేశించారు. అసిస్టెంట్ కమిషనర్ భవానిబాబు పాల్గొన్నారు.
Comments
Loading comments...

