వార్తలకు తిరిగి వెళ్లండి

రఘునాథపల్లి మండలం కోమల్ల టోల్ ప్లాజా సమీపంలో జాతీయ రహదారిపై టోల్ ధరల పట్టిక, పాస్ సమాచార బోర్డులు చెట్ల కొమ్మల మధ్య కనిపించకుండా పోయాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అధికారులు స్పందించి అడ్డుగా ఉన్న కొమ్మలను తొలగించి, బోర్డులు స్పష్టంగా కనిపించేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

