Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెత్త వేస్తే రూ.500 జరిమానా

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 26, 2026 12:58 PM మేడ్చల్ మల్కాజిగిరితెలంగాణ
చెత్త వేస్తే రూ.500 జరిమానా - Udayam
కుత్బుల్లాపూర్ జోనల్ కార్యాలయం సమీపంలోని రాయల్ వైన్స్ రోడ్డుపై చెత్త వేస్తున్న దంపతులను జీడిమెట్ల సర్కిల్ సిబ్బంది గుర్తించి పట్టుకున్నారు. వారు పడేసిన చెత్తను వారితోనే తొలగింపజేసి రూ.500 జరిమానా విధించారు. రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే జరిమానాతో పాటు పోలీస్ కేసు కూడా నమోదు చేస్తామని డీసీ హెచ్చరించారు.

Comments

G
Loading comments...