వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల కలెక్టరేట్ నుంచి మెట్పల్లికి తరలించాల్సిన మట్టి వినాయక విగ్రహాలను మున్సిపల్ చెత్త తరలించే వాహనంలో తరలించడంపై వివాదం నెలకొంది. విగ్రహాలను చెత్త వాహనంలో తరలిస్తున్న విషయాన్ని గమనించిన బీజేపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
విగ్రహాలను చెత్త వాహనంలో తరలించడం హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.
Comments
Loading comments...

