Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెత్త సంపద కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి - MPDO

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 18, 2026 6:23 PM విజయనగరంGeneral
చెత్త సంపద కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి - MPDO - Udayam
గ్రామాల్లో చెత్తరహిత ఆరోగ్యమైన వాతావరణం కోసం చెత్త సంపద తయారి కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని విజయనగరం జిల్లా వంగర MPDO రామారావు సూచించారు. శుక్రవారం మండలంలోని ఎం.సీతారాంపురం చెత్త సంపద తయారి కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. చెత్త నుంచి ఎరువులను వ్యర్థాలను విక్రయించడంతో గ్రామపంచాయతీకి ఆదాయం వస్తుందన్నారు. చెత్త నుంచి సహజ ఎరువుల తయారీపై సిబ్బందికి అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...