Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 30, 2026 9:40 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు - Udayam
ఉప్పల్ పరిధి గణేష్ నగర్, సెవెన్ హిల్స్ కాలనీ కమాన్, కావేరి నగర్ కల్వర్టు, హనుమాన్ నగర్ ప్రాంతాల్లో రోడ్ల పై చెత్త పేరుకుపోతోంది. దశాబ్దాలుగా సమస్య కొనసాగుతున్నా పరిష్కారం కనిపించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్త సేకరణ పై అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...