వార్తలకు తిరిగి వెళ్లండి
వైరా మున్సిపాలిటీలో తడి, పొడి చెత్త సేకరణకు ఏర్పాటు చేసిన నూతన పారిశుద్ధ్య వాహనాలను ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, సుడా ఛైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మున్సిపల్ ఛైర్ పర్సన్ కాపా చంద్రకళ శుక్రవారం ప్రారంభించారు.
పట్టణంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి, వైరాను పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఈ సందర్భంగా తెలిపారు. చెత్త నిర్వహణ సమర్థంగా ప్రజలు ఈ నూతన వాహనాలను వినియోగించుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

